వైఎస్సార్ సీపీ కార్యకర్తపై కక్ష సాధింపు | ysr congress Activist mango farm ransacked in anantapur district | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ కార్యకర్తపై కక్ష సాధింపు

Published Sun, May 18 2014 8:16 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ysr congress Activist mango farm ransacked in anantapur district

కనగానపల్లె: సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసిన నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రత్యర్థులపై కక్ష సాధింపులు మొదలయ్యాయి. అనంతపురం జిల్లా కనగానపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సుబ్బరాయుడుకు చెందిన మామిడి తోటను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. 350 మామిడి చెట్లను నరికేశారు. ప్రత్యర్థులు తన తోటను ధ్వంసం చేయడంపై బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement