నలుగురు సభ్యులతో వైఎస్ఆర్‌సీపీ సమన్వయ కమిటీ | ysrcp announces 4 members commite for payakarao peta | Sakshi
Sakshi News home page

నలుగురు సభ్యులతో వైఎస్ఆర్‌సీపీ సమన్వయ కమిటీ

Published Thu, Jun 9 2016 9:48 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

ysrcp announces 4 members commite for payakarao peta

విశాఖపట్నం: విశాఖ జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు నలుగురు సభ్యులతో వైఎస్ఆర్‌సీపీ సమన్మయ కమిటీని నియమించింది. చంగల వెంకట్రావు, గొల్ల బాబురావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణలను ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తున్నట్టు వైఎస్ఆర్‌సీపీ కేంద్రకార్యలయం ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. విశాఖ పట్నంకు చెందిన బొడ్డేడ ప్రసాద్‌ను యలమంచిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అదనపు సమన్వయ కర్తగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement