రేపు చెన్నైకి వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ | ysrcp committe to be visit sadavarthi lands tomarrow | Sakshi
Sakshi News home page

రేపు చెన్నైకి వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ

Published Sat, Jun 25 2016 8:38 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

ysrcp committe to be visit sadavarthi lands tomarrow

హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ ఆదివారం చెన్నై వెళ్లనుంది. పాలంబూరులోని సదావర్తి సత్రం భూములను కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు. ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీ సభ్యు లు చైన్నై వెళ్లనున్నారు. ఇప్పటికే అమరావతి వెళ్లి సదావర్తి సత్రాన్ని వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ పరిశీలించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement