విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత | YSRCP corporators boycott Vijayawada municipal council | Sakshi
Sakshi News home page

విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత

Published Fri, Nov 14 2014 4:28 PM | Last Updated on Tue, Aug 7 2018 4:35 PM

YSRCP corporators boycott Vijayawada municipal council

హైదరాబాద్: విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో మేయర్ అధికార తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలకడంతో వైఎస్ఆర్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.  

కౌన్సిల్ తీర్మానాలపై వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్ బహుదూర్ మేయర్ను నిలదీశారు.  మేయర్ బహుదూర్ను సస్పెండ్ చేయడంతో మేయర్ చాంబర్ ముందు ఆయన బైఠాయించారు. మార్షల్స్ వచ్చి బహుదూర్ను బయటకు ఈడ్చుకెళ్లారు. దీనిపై వైఎస్ఆర్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తూ సభను వాకౌట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement