సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్ | ysrcp mlas walkout in andhra pradesh assembly | Sakshi
Sakshi News home page

సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్

Published Tue, Mar 10 2015 11:30 AM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM

ysrcp mlas walkout in andhra pradesh assembly

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది.  సభలో చర్చించేందుకు తమకు సమయం ఇవ్వనందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు శాసనసభ ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం వాయిదాల పర్వం కొనసాగింది. డ్వాక్రా రుణాలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో సమావేశాలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం అయినా వైఎస్ఆర్ సీపీ తన పట్టు వీడలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement