పార్లమెంట్‌లో గురువారం విభజనబిల్లును ప్రవేశపెట్టడానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ శుక్రవారం చేపట్టనున్న బంద్‌కు సహకరించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు పిలుపునిచ్చారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు.
నేడు జిల్లా బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపు
Published Fri, Feb 14 2014 2:23 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM
Advertisement
Advertisement