అక్కడే బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు | YSRCP representatives Protest | Sakshi
Sakshi News home page

అక్కడే బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు

Published Tue, May 19 2015 4:26 PM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

అక్కడే బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు - Sakshi

అక్కడే బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు

చిత్తూరు: ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.  అధికార పక్షం నుంచి ఎటువంటి స్పందనాలేదు. దాంతో వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు జిల్లాపరిషత్ సమావేశ హాలులోనే బైఠాయించారు.
 
 పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, సహకార శాఖల మంత్రి   బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సమావేశాన్ని వాయిదావేసి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement