ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత | ysrcp students Protest at APPSC office over group-2 exam | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

Published Fri, May 5 2017 1:01 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM

ysrcp students Protest at APPSC office over group-2 exam

హైదరాబాద్‌: గ్రూప్‌ - 2 పరీక్ష వాయిదా వేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

విద్యార్థులు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఉదయ భాస్కర్‌ని అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినిదాలు చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం ఏర్పడి  తీవ్ర ఉద్రిక్తత నెలకొనింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement