‘ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయి’ | YSRCP to win local body mlc elections, says MLAs | Sakshi
Sakshi News home page

‘ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయి’

Published Sun, Mar 19 2017 1:23 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

‘ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయి’ - Sakshi

‘ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయి’

కడప: జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌ రెడ్డి, అంజాద్ బాషా, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. కడప నుంచి వైఎస్ వివేకానందరెడ్డితో పాటు అన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సంచనాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఈనెల 17న ఎన్నికలు జరిగాయి. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement