ప్రత్యేకహోదా కోసం కలెక్టరేట్ ముట్టడి | ysrcp youth wing strike at ananthapur collectorate | Sakshi
Sakshi News home page

ప్రత్యేకహోదా కోసం కలెక్టరేట్ ముట్టడి

Published Tue, Sep 1 2015 12:23 PM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM

ysrcp youth wing strike at ananthapur collectorate

అనంతపురం(అర్బన్): ఏపీకి ప్రత్యే హోదా కోసం అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లో తీర్మానం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ను వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ముట్టడించింది. మంగళవారం ఉదయం పలువురు విద్యార్థులు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేశారు. అనంతరం ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నాయకుడు బండి పరశురాం ఆధ్వర్యంలో జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement