ఖమ్మం జడ్పీసెంటర్, న్యూస్‌లైన్: జడ్పీటీసీ స్థానాలలో సగం సీట్లు మహిళలకు దక్కాయి. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ గురువారం రిజర్వేషన్ జాబితాను ఆమోదించారు. జిల్లాలోని 46 జడ్పీటీసీ స్థానాలకు జనాభా ప్రతిపాదికన, రోటేషన్ పద్ధతిపై రిజర్వేషన్‌లు ఖరారు చేశారు. ఈ జాబితాను గెజిట్‌లో అధికారికంగా ప్రచురించనున్నారు. జిల్లాలోని 46 మండలాలకు గాను 23 మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లోని 640 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్‌ల ప్రక్రియ కూడా పూర్తయింది. మండలాల వారీగా జడ్పీటీసీ రిజర్వేషన్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
--------------------------
మండలం రిజర్వేషన్
--------------------------
అశ్వాపురం ఎస్సీ జనరల్
అశ్వారావుపేట బీసీ జనరల్
బయ్యారం జనరల్
భద్రాచలం ఎస్సీ జనరల్
బోనకల్లు ఎస్టీ జనరల్
బూర్గంపహడ్ ఎస్టీ జనరల్
చండ్రుగొండ జనరల్
చర్ల ఎస్సీ మహిళ
--------------------------
మండలం రిజర్వేషన్
--------------------------
చింతకాని జనరల్ మహిళ
చింతూరు జనరల్ మహిళ
దమ్మపేట బీసీ మహిళ
దుమ్ముగూడెం జనరల్
ఏన్కూర్ ఎస్సీ జనరల్
గార్ల బీసీ మహిళ
గుండాల జనరల్ మహిళ
జూలూరుపాడు బీసీ జనరల్
కల్లూరు ఎస్టీ మహిళ
కామేపల్లి బీసీ జనరల్
ఖమ్మంరూరల్ ఎస్టీ మహిళ
కొణిజర్ల ఎస్టీ జనరల్
కొత్తగూడెం ఎస్సీ జనరల్
కుక్కునూరు బీసీ మహిళ
కూనవరం బీసీ మహిళ
కూసుమంచి ఎస్టీ జనరల్
మధిర ఎస్టీ మహిళ
మణుగూరు ఎస్టీ మహిళ
ముదిగొండ జనరల్
--------------------------
మండలం రిజర్వేషన్
--------------------------
ముల్కలపల్లి బీసీ జనరల్
నేలకొండపల్లి ఎస్టీ మహిళ
పాల్వంచ జనరల్
పెనుబల్లి ఎస్టీ మహిళ
పినపాక ఎస్సీ మహిళ
రఘనాధపాలెం ఎస్టీ జనరల్
సత్తుపల్లి ఎస్టీ మహిళ
సింగరేణి జనరల్
టేకులపల్లి జనరల్
తల్లాడ ఎస్టీ జనరల్
తిర్ములాయపాలెం ఎస్టీ మహిళ
వీఆర్‌పురం జనరల్ మహిళ
వేలేరుపాడు జనరల్ మహిళ
వేంసూరు ఎస్టీ జనరల్
వెంకటాపురం ఎస్సీ మహిళ
వాజేడు ఎస్సీ మహిళ
వైరా బీసీ మహిళ
ఇల్లందు జనరల్ మహిళ
ఎర్రుపాలెం బీసీ జనరల్
ఫిఫ్టీ.. ఫిఫ్టీ..
Published Fri, Mar 7 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement