సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో 23 షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. వీటిలో అదాని గ్రీన్ ఎనర్జీ, ఆల్‌కెమిస్ట్, అలోక్ ఇండస్ట్రీస్, బఫ్నా ఫార్మాసూటికల్స్, బేయర్ క్రాఫ్‌సైన్సెస్, బ్రైట్‌కమ్ గ్రూప్, బయోకాన్, బిర్లా టైర్స్, సిప్లా, ధనుకా అగ్రిటెక్, డిజి స్పైస్ టెక్నాలజీస్, డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా), ఎడ్యుకంప్ సోల్యూషన్స్, ఎస్కార్ట్స్, గొయంక డైమండ్ అండ్ జువెల్స్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్, జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసూటికల్స్, మిట్టల్ లైఫ్ స్టైల్, ఏబీబీ పవర్ ప్రోడక్ట్స్ అండ్ సిస్టమ్స్ ఇండియాలు ఉన్నాయి.
కనిష్టాన్ని తాకిన షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో 14 షేర్లు మాత్రమే 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో బ్లూబ్లెండ్స్, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, ఇయాన్ ఎలక్ట్రిక్, జీఈటీ అండ్ టీ ఇండియా, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్, ఖండావాల సెక్యూరిటీస్, కృష్ణా ఫోస్‌కెమ్, రాజ్‌రెయాన్ ఇండస్ట్రీస్, రెప్కె హోం ఫైనాన్స్, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, షా అలాయిస్, టరమట్ లిమిటెడ్, వెర్టోజ్ అడ్వర్టైజింగ్, వీడియోకాన్ ఇండస్ట్రీలు ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 2 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈలో సెన్సెక్స్ 900.36 పాయింట్లు లాభపడి 33,324.46 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 243.80 పాయింట్లు లాభపడి 9,824.10 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment