డెరైక్టర్ పదవి నుంచి వైదొలగిన మాల్యా తనయుడు | After Vijay Mallya, his son Siddharth Mallya steps down as United Breweries director | Sakshi
Sakshi News home page

డెరైక్టర్ పదవి నుంచి వైదొలగిన మాల్యా తనయుడు

Published Sat, Apr 2 2016 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

డెరైక్టర్ పదవి నుంచి వైదొలగిన మాల్యా తనయుడు

డెరైక్టర్ పదవి నుంచి వైదొలగిన మాల్యా తనయుడు

న్యూఢిల్లీ:  విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్)  డెరైక్టర్ పదవి నుంచి ఆయన కుమారుడు సిద్ధార్థ మాల్య వైదొలిగారు. 2013 నాటి కంపెనీల చట్టం సెక్షన్ 167(బి) ప్రకారం నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డెరైక్టర్ పదవి నుంచి సిద్ధార్థ వి. మాల్య  గత నెల31 నుంచి వైదొలిగారని యునెటైడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్) తెలిపింది. తన వ్యాపారాలకు, తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని, తన చర్యలకు తన కొడుకుని బలి చేయవద్దని ట్విటర్ ద్వారా విజయ్ మాల్యా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement