మలేషియా - విశాఖ: డైరెక్ట్ విమానం! | AirAsia announces direct flights to Visakhapatnam | Sakshi
Sakshi News home page

మలేషియా - విశాఖ: డైరెక్ట్ విమానం!

Published Tue, Mar 10 2015 6:53 PM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

మలేషియా - విశాఖ: డైరెక్ట్ విమానం!

మలేషియా - విశాఖ: డైరెక్ట్ విమానం!

చవక విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్ ఏషియా సంస్థ ఇప్పుడు నేరుగా విశాఖపట్నం నుంచి మలేషియాకు, అటు నుంచి ఇటు విమానాలు నడపడం ప్రారంభించనుంది. వారానికి మూడుసార్లు ఈ విమానాలు నడుస్తాయి.

మే 7వ తేదీన  ఈ విమానాల రాకపోకలు మొదలవుతాయి. దీంతోపాటు మరో రెండు మార్గాల్లో కూడా విమానాలు నడుస్తాయి. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నానికి రూ. 4వేలకే టికెట్ అంటూ ప్రమోషనల్ ఆఫర్ను ఎయిరేషియా ప్రకటించింది. మే 7 నుంచి 2016 మార్చి 26 వరకు చేసే ప్రయాణాలకు మంగళవారం నుంచి మార్చి 22 వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement