సాక్షి, ముంబై: టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా తీసుకొచ్చింది. టెలికాం పరిశ్రమలోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో 149 రూపాయల ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ ఈ సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.149 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ లో రోజులు 1 జీబీ డేటా చొప్పున 28 జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తున్నారు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. వాలిడిటీ 28రోజులు. అయితే 28 రోజుల వాలిడిటీ ఉన్న జియో 149 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తోంది.
జియోకు డైరెక్ట్ కౌంటర్: ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్
Published Mon, May 14 2018 1:27 PM | Last Updated on Mon, May 14 2018 5:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment