లోపాలున్న ఐఫోన్5 స్మార్ట్‌ఫోన్లకు ఉచిత రిపేర్: యాపిల్ | Apple offers to fix rare fault in older iPhones | Sakshi
Sakshi News home page

లోపాలున్న ఐఫోన్5 స్మార్ట్‌ఫోన్లకు ఉచిత రిపేర్: యాపిల్

Published Sun, Apr 27 2014 12:50 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

లోపాలున్న ఐఫోన్5 స్మార్ట్‌ఫోన్లకు ఉచిత రిపేర్: యాపిల్ - Sakshi

లోపాలున్న ఐఫోన్5 స్మార్ట్‌ఫోన్లకు ఉచిత రిపేర్: యాపిల్

 శాన్ ఫ్రాన్సిస్కో: ఆన్-ఆఫ్ బటన్లలో సమస్యలు ఉన్న ఐఫోన్5 స్మార్ట్‌ఫోన్లను ఉచితంగా సరిచేసి ఇస్తామని యాపిల్ తెలిపింది. ఇప్పటికే అమెరికా, కెన డాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించామని.. మిగతా దేశాల్లో మే 2 నుంచి మొదలుపెడతామని వివరించింది. 2013 మార్చిలో తయారైన కొన్ని ఐఫోన్లలో లోపాల కారణంగా ఆన్-ఆఫ్ బటన్లు అకస్మాత్తుగా మొరాయిస్తున్నాయి. దీంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉచిత రిపేర్ అందించే ఐఫోన్ల సీరియల్ నంబర్లను తెలుసుకునేందుకు పాటించాల్సిన ప్రక్రియను తమ వెబ్‌సైట్లో పొందుపర్చినట్లు సంస్థ తెలిపింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement