నేడు ఏఐబీఓసీమార్చ్ టు పార్లమెంట్! | Bank union to protest against consolidation, govt policies | Sakshi
Sakshi News home page

నేడు ఏఐబీఓసీమార్చ్ టు పార్లమెంట్!

Published Tue, Aug 9 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

Bank union to protest against consolidation, govt policies

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకుల కన్సాలిడేషన్ (ఏకీకరణ), ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ)  నేడు ‘మార్చ్ టు పార్లమెంట్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగమైన బాం్యకింగ్ వ్యవస్థలో పెట్టుబడిదారులు, ఎఫ్‌డీఐ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నిరసనను చేపట్టనున్నామని ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ హర్విందర్ సింగ్ చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో 10 వేల మందికిపైగా పాల్గొంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement