అట్టహాసంగా చైనా ఆటో ఎక్స్ పో-2016 | Beijing Auto Show: Chinese Upstarts Take On the Electric Car Market | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా చైనా ఆటో ఎక్స్ పో-2016

Published Tue, Apr 26 2016 3:19 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

అట్టహాసంగా చైనా ఆటో ఎక్స్ పో-2016 - Sakshi

అట్టహాసంగా చైనా ఆటో ఎక్స్ పో-2016

బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్ లో 2016 ఆటో ఎక్స్ పో అట్టహాసంగా ప్రారంభమైంది.  మంగళవారం నుంచి మే 4వ తేదీ వరకూ ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. ఇది 14వ బీజింగ్ ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ ఎగ్జిబిషన్. . పలు కంపెనీల మోడళ్లు ఈ ఎక్స్ పోలో అలరిస్తున్నాయి. జిగేల్ జిగేల్ మనపిస్తున్న చైనా ఆటో ఎక్స్ పోల్లో, పలు బ్రాండెడ్ కంపెనీలు తమ కార్లను  ప్రదర్శనకు ఉంచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement