అత్యుత్తమ బిజినెస్‌ ‍యూనివర్సిటీ ఇదే.. | best universities to study business and management | Sakshi
Sakshi News home page

అత్యుత్తమ బిజినెస్‌ ‍యూనివర్సిటీ ఇదే..

Published Wed, Apr 5 2017 2:50 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

best universities to study business and management

బిజినెస్‌, మెనేజ్‌మెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విశ్వవిద్యాలయాలను ఆధారంగా చేసుకుని క్యూఎస్‌ ప్రొడ్యూజెస్‌ అనే విద్యా సంస్థ ప్రతి సంవత్సరం ర్యాంకింగ్‌ ఇస్తుంది. 2016కి సంబంధించి అత్యుత్తమ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌ని విడుదలచేసింది. ఈ ఏడాది హార్వర్డ్ యూనివర్సిటీ మెదటి స్థానంలో నిలిచింది. ర్యాంకుల ప్రకారం..మిగిలిన యూనివర్సిటీల వివరాలు..


1. హార్వర్డ్ యూనివర్సిటీ
2. లండన్‌ బిజినెస్‌ స్కూల్‌
3. ఐఎన్‌ఎస్‌ఈఏడీ
4. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ
5. పెన్సిల్వేనియా యూనివర్సిటీ
6. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ
7. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్
8. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్
9. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్
10. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా బర్కిలీ
11. యూనివర్సిటీ కమర్షియల్స్ లుయిగి బొక్కొని
12. ఎచ్‌ఈసీ ప్యారీస్‌
13. కోపెన్హాగన్ బిజినెస్ స్కూల్
14. నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీ
15. నేషనల్‌ యూనివర్సిటీ అఫ్‌ సింగపూర్‌
16. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్
17. న్యూయార్క్‌ యూనివర్సిటీ
18. యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో
19. కొలంబియా యూనివర్సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement