సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ దసరా ఆఫర్‌గా స్పెషల్ టారిఫ్ వోచర్‌ను లాంచ్ చేసింది. ప్రధాన ప్రత్యర్థులు జియో, ఎయిర్‌టెల్‌కు సవాలుగా బీఎస్‌ఎన్‌ఎల్ చవకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. లిమిటెడ్ ఆఫర్‌గా తీసుకొచ్చిన ఈ ప్లాన్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది.
ప్రీపెయిడ్ చందాదారుల కోసం ఒక ప్రత్యేక ఎస్‌టీవీ ప్రారంభించింది. రూ .78 ధరకే, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. ఈ పరిమితి కాలంగా లాంచ్ చేసిన ఇది అక్టోబర్ 15 నుండి భారతదేశం అంతటా అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రణాళిక కొన్ని ఆసక్తికరమైన ప్రయోజనాలను అందిస్తుంది. రోజుకు హై-స్పీడ్ 2జీబీ డేటాఆఫర్ చేస్తోంది.10 రోజుల వాలిడిటీ అంటే మొత్తం 20జీబీ డేటా వినియోగించుకోవచ్చు. అంతేకాదు 3జీబీ టెక్నాలజీ ఫాస్ట్ వీడియో కాలింగ్ ఫీచర్ను తీసుకువచ్చింది. ఇందులో అపరిమిత వీడియో కాల్స్ కూడా అందిస్తోంది.
Make this festive season even more joyful in just Rs. 78. Enjoy unlimited data and voice with #BSNL STV 78. pic.twitter.com/bW9Wg84day
— BSNL India (@BSNLCorporate) October 15, 2018
Comments
Please login to add a commentAdd a comment