
ప్రతీకాత్మక చిత్రం
బ్లాక్ ఫ్రైడే సందర్భంగా పేటిఎం మాల్ ఐఫోన్‌లపై డిస్కౌంట్‌ని ప్రకటించింది. దాదాపు 20 డివైస్‌లపై క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందనున్నారు. మోడల్‌ను బట్టి రూ.4000 నుంచి 8000ల వరకూ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అదనంగా ఎస్ బ్యాంక్ నుంచి కొనుగోలు చేస్తే మరో 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్లు ప్రధానంగా...
ఐఫోన్ 7ప్లస్ 128 జీబీ రూ. 8000 క్యాష్‌బ్యాక్
ఐఫోన్ 7 32జీబీ రూ. 6750 క్యాష్‌బ్యాక్
ఐఫోన్ 7 128 జీబీ రూ. 6500 క్యాష్‌బ్యాక్
ఐఫోన్ 7ప్లస్ 32 జీబీ రూ. 8000 క్యాష్‌బ్యాక్
దీంతోపాటు మరి కొన్ని స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే ఎస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం క్యాష్ బ్యాక్‌ను లభ్యం. మరింత సమాచారం కోసం పేటీఎం మాల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Comments
Please login to add a commentAdd a comment