50 శాతం పెరిగిన సీసీఎల్ లాభం | CCL profit increased by 50 per cent | Sakshi
Sakshi News home page

50 శాతం పెరిగిన సీసీఎల్ లాభం

Published Tue, Jul 21 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

50 శాతం పెరిగిన సీసీఎల్ లాభం

50 శాతం పెరిగిన సీసీఎల్ లాభం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌స్టాంట్ కాఫీ విక్రయ సంస్థ సీసీఎల్ ప్రొడక్ట్స్ 2015-16 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే 50 శాతం వృద్ధితో రూ.30 కోట్లకు పెరిగింది.  టర్నోవరు రూ.175 కోట్ల నుంచి రూ.220 కోట్లకు చేరింది. 2014-15 సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై కంపెనీ రూ.1.50 డివిడెండు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement