జెనీవా ఆటో షో రద్దు | Exhibition Programs Cancelled By Swiss Government Due To Coronavirus | Sakshi
Sakshi News home page

జెనీవా ఆటో షో రద్దు

Published Sat, Feb 29 2020 4:25 AM | Last Updated on Sat, Feb 29 2020 4:25 AM

Exhibition Programs Cancelled By Swiss Government Due To Coronavirus - Sakshi

జెనీవా: కోవిడ్‌–19 వైరస్‌(కరోనా) నేపథ్యంలో ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలను నిషేధించినట్లు స్విస్‌ ప్రభుత్వం శుక్రవారం నిషేధాన్ని ప్రకటించింది. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు 1,000 మందికి మించిన జనసమూహాలు ఉండ కూడదని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో రద్దు అయ్యింది. ఇప్పటికే 15 కేసులను గుర్తించిన స్విస్‌ ప్రభుత్వం.. ఈ మహమ్మారి వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, ఈ క్రమంలోనే ఆటో షో రద్దు అయ్యిందని స్విట్జర్లాండ్‌ మంత్రి అలైన్‌ బెర్సెట్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement