భారత్‌పై నామమాత్రమే! | Fed rate hike to impact India less than other countries | Sakshi
Sakshi News home page

భారత్‌పై నామమాత్రమే!

Published Fri, Dec 16 2016 12:34 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

Fed rate hike to impact India less than other countries

ఎస్‌బీఐ రిసెర్చ్‌: రూపాయిపై స్వల్పకాలికంగా ప్రభావం చూపినా... దీర్ఘకాలంలో ఫెడ్‌ రేటు పెంపు ఎఫెక్ట్‌ మామూలుగానే ఉంటుంది. ఇక దేశంలో పన్నుల తగ్గింపు ద్వారా వినియోగ డిమాండ్‌ను పెంపొందించాల్సిన అవసరం ఉంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ  చర్యలు అవసరం.

ఇక్రా: రూపాయి కోణంలో చూస్తే... భారత్‌కు ఉన్న పటిష్ట విదేశీ మారకద్రవ్య నిల్వలు (365 బిలియన్‌ డాలర్లు) దేశానికి లాభించే అంశం. డాలర్‌ మారకంలో రూపాయి విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 67–71 శ్రేణిలో ఉండవచ్చు.

సీఐఐ: ఇదిలావుండగా, పెద్ద నోట్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తక్షణం అధిక ప్రభావం చూపుతుందని సీఐఐ పేర్కొంది. ప్రస్తుత, వచ్చే త్రైమాసికాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుందని సీఐఐ విశ్లేషించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement