ఫ్లిప్ కార్ట్ 'బిలియన్' సేల్ పై జోకుల పేలాయి! | Flipkart's Big Billion Day disappointments | Sakshi
Sakshi News home page

ఫ్లిప్ కార్ట్ 'బిలియన్' సేల్ పై జోకుల పేలాయి!

Published Mon, Oct 6 2014 1:24 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్ కార్ట్ 'బిలియన్' సేల్ పై జోకుల పేలాయి! - Sakshi

ఫ్లిప్ కార్ట్ 'బిలియన్' సేల్ పై జోకుల పేలాయి!

హైదరాబాద్: బిగ్ బిలియన్ డే సేల్ వినియోగదారుల్ని నిరుత్సాహానికి గురిచేస్తోంది. తక్కువ ధరకే నచ్చిన వస్తువులను సొంతం చేసుకుందామని ప్రయత్నించిన ఆన్ లైన్ వినియోగదారుల్ని ఫ్లిప్ కార్ట్ సంస్థ వెబ్ సైట్ చికాకుపరిచింది. భారీ డిస్కౌంట్ ధరకు వస్తువులను 8 గంటలకే సొంతం చేసుకుందామని కాచుకు కూర్చున్న ఇంటర్నెట్ యూజర్ల ఉత్సాహంపై ఫ్లిప్ కార్ట్ నీళ్లు చల్లింది. 
 
అవుటాఫ్ స్టాక్, అమ్ముడయ్యాయి, 505 error, ధరలు మారుతుడటం లాంటి అంశాలపై వినియోగదారులు జోకులు పేల్చుతున్నారు. బిగ్ బిలియన్ సేల్ పై ఇంటర్నెట్ యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్లు విసురుతున్నారు. ఏదిఏమైనా అట్టహాసంగా ఫ్లిప్ కార్ట్ ప్రారంభించిన ప్రచారం వ్యూహాం వినియోగదారుల్ని నిరుత్సాహపరిచాయి. బిగ్ బిలియన్ సేల్ లోని లోపాలు గుర్తించిన పోటీ వెబ్ సైట్లు వినియోగదారుల్ని ఆకర్షించడానికి కొత్త డిస్కౌంట్లను ప్రకటించాయి. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement