నేడు సీడీఎస్‌ఎల్ లిస్టింగ్
న్యూఢిల్లీ: ఇటీవల విజ యవంతంగా తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను పూర్తిచేసిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్‌ఎల్) షేర్లు శుక్రవారం లిస్ట్‌కానున్నాయి. జూన్ 19–21 మధ్య జారీఅయిన ఈ ఐపీఓ భారీగా 170 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఆఫర్ రూ. 145–149 ప్రైస్‌బ్యాండ్‌తో జారీఅయ్యింది.