ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధర రూ.1.12 లక్షల వరకూ తగ్గింపు | Ford India slashes EcoSport's price by up to Rs 1.12 lakh to counter Vitara Brezza | Sakshi
Sakshi News home page

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధర రూ.1.12 లక్షల వరకూ తగ్గింపు

Published Sat, Mar 12 2016 12:50 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధర రూ.1.12 లక్షల వరకూ తగ్గింపు - Sakshi

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధర రూ.1.12 లక్షల వరకూ తగ్గింపు

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా తాజాగా ‘ఎకోస్పోర్ట్’ ధరను రూ.1.12 లక్షల వరకు తగ్గించింది. ధరల తగ్గింపు నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుం దని కంపెనీ ప్రకటించింది. ఎకోస్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 53,000- రూ.87,000 శ్రేణిలోనూ, డీజిల్ వేరియంట్ ధర రూ.1.12 లక్షలమేర తగ్గింది. దీంతో ఇప్పటి నుంచి పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.68 లక్షలుగా, డీజిల్ వేరియంట్  ప్రారంభ ధర రూ.7.28 లక్షలుగా ఉండనున్నది. ధరలన్నీ ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement