నిబంధనలకు లోబడే నడుచుకుంటాం: గాడ్ఫ్రే ఫిలిప్స్ | Former Godfrey Phillips COO joins News Corp | Sakshi
Sakshi News home page

నిబంధనలకు లోబడే నడుచుకుంటాం: గాడ్ఫ్రే ఫిలిప్స్

Published Tue, Apr 5 2016 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

నిబంధనలకు లోబడే నడుచుకుంటాం: గాడ్ఫ్రే ఫిలిప్స్

నిబంధనలకు లోబడే నడుచుకుంటాం: గాడ్ఫ్రే ఫిలిప్స్

న్యూఢిల్లీ: సిగరెట్ ప్యాకెట్స్‌పై హెచ్చరికల గుర్తులకు సంబంధించి.. కొత్త నిబంధనలకు లోబడే నడుచుకుంటామని గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా తెలిపింది. పొగాకు ఉత్పత్తులు వాటి ప్యాకేజింగ్ స్పేస్‌లో 85 శాతాన్ని కచ్చితంగా పెద్ద హెచ్చరికల గుర్తుల ప్రదర్శనకు ఉపయోగించాలనే ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త నిబంధనల అమలుకు కసరత్తు జరుగుతోందని గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా బీఎస్‌ఈకి నివేదించింది. ఈ అంశమై సిగరెట్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement