గాయత్రి ప్రాజెక్ట్స్కు రూ. 306 కోట్ల కాంట్రాక్టు | Gayatri Projects bags Rs 304-cr road project in ap tamilnadu | Sakshi
Sakshi News home page

గాయత్రి ప్రాజెక్ట్స్కు రూ. 306 కోట్ల కాంట్రాక్టు

Published Fri, Jul 1 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

గాయత్రి ప్రాజెక్ట్స్కు రూ. 306 కోట్ల కాంట్రాక్టు

గాయత్రి ప్రాజెక్ట్స్కు రూ. 306 కోట్ల కాంట్రాక్టు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్ రూ. 306 కోట్ల విలువ చేసే ప్రాజెక్టును దక్కించుకుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని నాలగంపల్లి గ్రామం ప్రాంతంలో జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా వేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement