ఖాతాదారుల సేవలకు ప్రాధాన్యత: ఆంధ్రాబ్యాంక్ | given priority for client services | Sakshi
Sakshi News home page

ఖాతాదారుల సేవలకు ప్రాధాన్యత: ఆంధ్రాబ్యాంక్

Published Sun, Aug 24 2014 12:50 AM | Last Updated on Sat, Jun 2 2018 5:51 PM

ఖాతాదారుల సేవలకు ప్రాధాన్యత: ఆంధ్రాబ్యాంక్ - Sakshi

ఖాతాదారుల సేవలకు ప్రాధాన్యత: ఆంధ్రాబ్యాంక్

హైదరాబాద్: ఖాతాదారులకు నాణ్యమైన సేవలను అందించి వారి అభిమానం చూరగొనేందుకు కృషి చేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సీవీఆర్. రాజేంద్రన్ పేర్కొన్నారు. ఎల్‌బీనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్-2 ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఆంధ్రాబ్యాంకు ప్రారంభించిన నవశక్తి బ్రాంచీలు ఖాతాదారుల మన్ననలు పొందాయన్నారు. నగదు డిపాజిట్ ఏటీఎం మిషన్లు మరిన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement