గోవా ఎయిర్‌పోర్టుకు రుణాలు ఓకే: జీఎంఆర్‌ | GMR secures Rs1,330 crore funding for Goa airport from Axis Bank | Sakshi
Sakshi News home page

గోవా ఎయిర్‌పోర్టుకు రుణాలు ఓకే: జీఎంఆర్‌

Published Tue, Jul 11 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

గోవా ఎయిర్‌పోర్టుకు రుణాలు ఓకే: జీఎంఆర్‌

గోవా ఎయిర్‌పోర్టుకు రుణాలు ఓకే: జీఎంఆర్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గోవాలో జీఎంఆర్‌ ప్రతిపాదించిన మోపా ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ పూర్తయింది. విమానాశ్రయ అభివృద్ధికై యాక్సిస్‌ బ్యాంకు రూ.1,330 కోట్ల రుణాన్ని సమకూరుస్తోంది.

ఉత్తర గోవాలోని మోపా ఎయిర్‌పోర్టు అభివృద్ధి ప్రాజెక్టును 2016 నవంబరులో జీఎంఆర్‌  దక్కించుకుంది. డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్‌తోపాటు విమానాశ్రయాన్ని 40 ఏళ్లపాటు జీఎంఆర్‌ నిర్వహిస్తుంది. మరో 20 ఏళ్లపాటు నిర్వహణ కాంట్రాక్టు పొడిగించేందుకు అవకాశం కూడా ఉంది. ట్రాఫిక్‌కు అనుగుణంగా దశలవారీగా విస్తరణ చేపడతామని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ బొమ్మిడాల తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement