హౌసింగ్‌డాట్‌కామ్ చేతికి రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్ | Housing.com acquires Realty Business Intelligence | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌డాట్‌కామ్ చేతికి రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్

Published Fri, Jun 12 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

హౌసింగ్‌డాట్‌కామ్ చేతికి రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్

హౌసింగ్‌డాట్‌కామ్ చేతికి రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్

ముంబై: రియల్టీకి సంబంధించి రిస్క్ అసెస్‌మెంట్ సర్వీసులందజేసే రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్‌ను రూ. 10 కోట్లకు ప్రముఖ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ కొనుగోలు చేసింది. రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్ అందించే  సమాచారంతో తమ వినియోగదారులు ఏ రియల్టీ ప్రాజెక్టులోనైనా ఇన్వెస్ట్ చేయడానికి తగిన విధంగా నిర్ణయలు తీసుకోవచ్చని హౌసింగ్‌డాట్‌కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ యాదవ్ చెప్పారు. రియల్టీ రంగంలో పారదర్శకతను పెంపొందించాలన్న తమ వ్యూహాంలో భాగంగా రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్‌ను కొనుగోలు చేశామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement