
సాక్షి, న్యూఢిల్లీ: హువావే నోవా 3ఐ స్మార్ట్‌ఫోన్ లో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. 6జీబీ, 128జీబీ స్టోరేజిను మూడవ వేరియంట్‌గా విడుదల చేసింది. దీని ధర రూ .25,500 కంపెనీ నిర్ణయించింది. బ్లాక్, పర్పుల్ , వైట్‌తోపాటు అకాసియా రెడ్ కలర్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
నోవా 3ఐ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
ఆక్టా-కోర్ హై సిలికాన్ కిరిన్ 710 సాక్
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
256జీబీ వరకు విస్తరించుకోవచ్చు
16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా
3340 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment