నేడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లిస్టింగ్ | ICICI Prudential Life Insurance Company to list shares on Sep 29 | Sakshi

నేడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లిస్టింగ్

Sep 29 2016 1:44 AM | Updated on Sep 19 2018 8:43 PM

నేడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లిస్టింగ్ - Sakshi

నేడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లిస్టింగ్

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేడు(గురువారం) మార్కెట్లో లిస్ట్ కానున్నది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న తొలి బీమా కంపెనీ ఇదే.

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేడు(గురువారం) మార్కెట్లో లిస్ట్ కానున్నది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న తొలి బీమా కంపెనీ ఇదే. ఈ నెల 19-21 మధ్య వచ్చిన రూ.6,057 కోట్ల ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్  ఐపీఓ 10 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.300-334గా కంపెనీ నిర్ణయించింది. 2010లో వచ్చిన కోల్ ఇండియా ఐపీఓ (రూ.15,000 కోట్లు) తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement