
ముంబై: విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నవంబర్ 8తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 1.710 బిలియన్ డాలర్లు పెరిగి 447.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతవారం ఈ నిల్వలు 446.098 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment