విశాఖ నుంచి ఇండిగో సర్వీసులు | Indigo to add six new flights | Sakshi
Sakshi News home page

విశాఖ నుంచి ఇండిగో సర్వీసులు

Published Sun, Mar 30 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

విశాఖ నుంచి ఇండిగో సర్వీసులు

విశాఖ నుంచి ఇండిగో సర్వీసులు

ముంబై: విస్తరణ ప్రణాళికలో భాగంగా మరిన్ని  నగరాలను కలుపుతూ ఆదివారం నుంచి 6 కొత్త విమాన సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది. విశాఖ, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్, రాంచీ, కోల్‌కతాల నుంచి కొత్త సర్వీసులు నిర్వహిస్తామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. బెంగళూరు - భువనేశ్వర్, విశాఖ విమాన సేవలు ఆదివారం నుంచి, మిగిలి నవి ఏప్రిల్ 6 నుంచి మొదలవుతాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 36 నగరాల మధ్య 485 సర్వీసులు నిర్వహిస్తుండడంతో ఈ రం గంలో మరింత బలపడతామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement