ఇది పండుగ కానుక: వాహన రంగం హర్షం | It is the gift of the festival: Automotive elation | Sakshi
Sakshi News home page

ఇది పండుగ కానుక: వాహన రంగం హర్షం

Published Wed, Sep 30 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

ఇది పండుగ కానుక: వాహన రంగం హర్షం

ఇది పండుగ కానుక: వాహన రంగం హర్షం

న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్ల తగ్గింపును పండుగ కానుకగా ఆటోమొబైల్ సంస్థలు అభివర్ణించాయి. సాధారణంగా పండుగల సీజన్‌లో ఆటోమొబైల్ అమ్మకాలు కనీసం 15-20 శాతం పెరుగుతాయని, కానీ గత కొద్ది సంవత్సరాలుగా అలా జరగడం లేదని పేర్కొన్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో ఈసారి మళ్లీ ఆ మేర అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని హ్యుందాయ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ చెప్పారు.  కస్టమర్లకు ఇది సానుకూల సంకేతమని మారుతీ సుజుకీ ఈడీ  ఆర్‌సీ కాల్సీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement