ఐ2 : అద్భుత ఫీచర్లు, బడ్జెట్‌ ధర | iVOOMi Full View display smartphone in India | Sakshi
Sakshi News home page

ఐ2 : అద్భుత ఫీచర్లు, బడ్జెట్‌ ధర

Published Tue, May 22 2018 1:01 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

iVOOMi  Full View display smartphone in India - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఐవూమీని మంగళవారం  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌  చేసింది.  ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే,  ఫేస్‌ అన్‌లాక్‌, 3 మిర్రర్‌ ఫీనిష్‌ లాంటి  అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్‌ ధరలో ఐ2 పేరుతో ఈ డివైస్‌ను విడుదల చేసింది. 2ఏఫాస్ట్-ఛార్జ్ టెక్నాలజీతో యువ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చామని  ఐవూమీ సీఈవో అశ్విన్ భండారి పేర్కొన్నారు.  7499 రూపాయల ధరలో   ఫ్లిప్‌కార్ట్‌లో  ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం.

ఐ2 ఫీచర్లు
5.45-అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
ఎంటీకే 6739 ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌  ఓరియో 8.1
3జీబీ ర్యామ్‌ , 32 జీబీ స్టోరేజ్‌
128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు
13+2ఎంపీ  డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా  
4000  ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement