టికెట్ల ధర తగ్గించిన జెట్ ఎయిర్వేస్ | Jet Airways cuts economy fares by 20% on select routes | Sakshi
Sakshi News home page

టికెట్ల ధర తగ్గించిన జెట్ ఎయిర్వేస్

Published Tue, Dec 6 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

టికెట్ల ధర తగ్గించిన జెట్ ఎయిర్వేస్

టికెట్ల ధర తగ్గించిన జెట్ ఎయిర్వేస్

ముంబై: విమానయాన సంస్థ ‘జెట్ ఎరుుర్‌వేస్’ తాజాగా తన ఎకానమీ టికెట్ల ధరలను సగటున 20 శాతం మేర తగ్గించింది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ రూట్లకు మాత్రమే ఈ టికెట్ ధరల తగ్గింపు ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలియజేసింది. మూడు రోజులపాటు అందుబాటులో ఉండనున్న ఈ పరిమితకాల ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్న దేశీ ప్రయాణికులు 2017 జనవరి 5 నుంచి ఎప్పుడైనా ప్రయాణించొచ్చని తెలిపింది. అదే అంతర్జాతీయ టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు తక్షణం ప్రయాణించే అవకాశముంటుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement