జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్ | Jet Airways offers 25% discount on 1-million domestic tickets | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్

Published Fri, May 29 2015 8:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్

జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్

10 లక్షల దేశీ టికెట్లపై 25% డిస్కౌంట్


న్యూఢిల్లీ: ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ జెట్ ఎయిర్‌వేస్ దేశీ టికెట్ ధరల్లో 25 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు 10 లక్షల ఎకాన మీ క్లాస్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. మే 27న ప్రారంభమైన ఈ ఆఫర్ 30 వరకు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు జూన్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement