జెట్ ఎయిర్ వేస్ 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ | Jet Airways Offers Special Low Fares To Beat Lean Season | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్ వేస్ 20 శాతం డిస్కౌంట్ ఆఫర్

Published Fri, Jun 3 2016 12:58 AM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

జెట్ ఎయిర్ వేస్ 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ - Sakshi

జెట్ ఎయిర్ వేస్ 20 శాతం డిస్కౌంట్ ఆఫర్

ముంబై: విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ తాజాగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ.. దేశీ విమానాల్లోని బిజినె స్, ఎకానమీ తరగతుల టికెట్ బేస్ ధరల్లో 20 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. జూన్ 2-6 మధ్యకాలంలో టికెట్లను బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు జూన్ 25 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement