జియో దివాలీ ధమాకా ఆఫర్ | Jio Diwali Dhamaka offer: JioPhone 2 to go on open sale from November 5 | Sakshi
Sakshi News home page

జియో దివాలీ ధమాకా ఆఫర్

Published Tue, Nov 6 2018 8:32 AM | Last Updated on Tue, Nov 6 2018 8:41 AM

Jio Diwali Dhamaka offer: JioPhone 2 to go on open sale from November 5 - Sakshi

సాక్షి, ముంబై:  దీపావళి పండుగ సందర్భంగా జియో ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. భారీ అమ్మకాలతో సునామీ సృష్టించిన జియో ఫోన్‌ 2ను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. తొలిసారిగా జియోఫోన్‌ ఓపెన్‌ సేల్‌ను ప్రారంభించింది. దీపావళి పండుగ  నేపథ్యంలో ఈ ఫోన్‌కు ఓపెన్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు జియో తెలిపింది. ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసిన తరువాత ఓపెన్‌ సేల్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. నవంబరు 5వతేదీ మధ్యాహ్నం 12గంటలనుంచి మొదలైన ఈ  ధమాకా సేల్‌  నవంబర్ 12న ముగుస్తుంది. అలాగే పేటీఎం ద్వారా  ఫోన్ కొనుగోలు చేసినవారికి 2వందల రూపాయల క్యాష్ బ్యాక్  ఆఫర్‌ కూడా ఉంది.

జియో ఫోన్‌ 2 ఫీచర్లు
2.4 ఇంచ్ డిస్‌ప్లే
512 ఎంబీ ర్యామ్
4 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
2 ఎంపీ రియర్‌ కెమెరా
వీజీఏ సెల్ఫీ కెమెరా,
2000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: 2999 రూపాయలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement