జోస్ ఆలుక్కాస్లో ఎన్నారై ఫెస్ట్ | jose alukkas starts nri fest | Sakshi
Sakshi News home page

జోస్ ఆలుక్కాస్లో ఎన్నారై ఫెస్ట్

Published Thu, Jun 16 2016 1:00 AM | Last Updated on Sat, Jul 6 2019 12:47 PM

జోస్ ఆలుక్కాస్లో ఎన్నారై ఫెస్ట్ - Sakshi

జోస్ ఆలుక్కాస్లో ఎన్నారై ఫెస్ట్

హైదరాబాద్: జోస్ ఆలుక్కాస్‌లో ఎన్నారై ఫెస్ట్ ప్రారంభమైంది. ప్రవాస భారతీయులకు స్వాగతం పలికేందుకు తమ షోరూమ్‌లలో  బంగారు, వజ్రాభరణాల్లో సరికొత్త కలెక్షన్ అందుబాటులో ఉందని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపిం ది. ప్రతి కొనుగోలుపై బహుమతులు, వజ్రాభరణాల కొనుగోళ్లపై డిస్కౌంట్, పాత బంగారాన్ని కొత్త బంగారు ఆభరణాలతో ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం తదితర పలు ఆఫర్లున్నాయని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement