
మంచిర్యాలలో జోయాలుక్కాస్ ఎగ్జిబిషన్...
ప్రపంచ ప్రముఖ ఆభరణాల సంస్థ- జోయాలుక్కాస్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో అధునాతన ప్రపంచస్థాయి ప్రత్యేక డిజైన్ల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది. డాక్టర్ జయలలిత, డాక్టర్ అనురాధలు ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్నప్పటి చిత్రమిది. కస్టమర్లకు ఈ ఆభరణాలు అందుబాటులో ఉంటాయని మేనేజర్ దేవదాస్ ఒక ప్రకటనలో తెలిపారు.