మలబార్ స్పెషల్ అక్షయ తృతీయ జువెలరీ కలెక్షన్ | kareena kapoor lounches malabar gold and diamonds special offers akshaya tritiya | Sakshi
Sakshi News home page

మలబార్ స్పెషల్ అక్షయ తృతీయ జువెలరీ కలెక్షన్

Published Wed, Apr 27 2016 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

అక్షయ తృతీయ స్పెషల్ జువెలరీ కలెక్షన్‌ను ఆవిష్కరిస్తున్న ప్రముఖ హిందీ నటి కరీనా కపూర్, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహ్మద్

అక్షయ తృతీయ స్పెషల్ జువెలరీ కలెక్షన్‌ను ఆవిష్కరిస్తున్న ప్రముఖ హిందీ నటి కరీనా కపూర్, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహ్మద్

హైదరాబాద్: అక్షయ తృతీయ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ అక్షయ తృతీయ స్పెషల్ జువెలరీ కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కలెక్షన్‌ను ఇటీవలనే కరీనా కపూర్ ఆవిష్కరించారని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక ధరలు, ఆఫర్లతో ఈ అక్షయ తృతీయ జువెలరీ కలెక్షన్‌ను అందిస్తున్నామని పేర్కొంది. అక్షయ తృతీయ కొనుగోళ్లపై వినియోగదారులు వెండిని ఉచి తంగా పొందవచ్చని వివరించింది. ముందస్తుగా బుకింగ్ చేసుకునే ఆప్షన్ ద్వారా పుత్తడి ధరల్లో ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement