లెనోవో ల్యాప్‌టాప్స్‌పై క్యాష్‌బ్యాక్ | Lenovo cashback on lap tops | Sakshi
Sakshi News home page

లెనోవో ల్యాప్‌టాప్స్‌పై క్యాష్‌బ్యాక్

Published Sat, Aug 13 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

Lenovo cashback on lap tops

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లెనోవో విద్యార్థుల కోసం ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.5,100 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మూడేళ్ల వరకు అదనపు వారంటీ, యాక్సిడెంట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ సైతం అందిస్తోంది. వీటి విలువ రూ.7,999. విద్యార్థులు 2 ఈఎంఐ పథకాల్లో వీటిని పొందొచ్చు.

లెనోవో ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లు, సంస్థ ఆన్‌లైన్ భాగస్వాముల వద్ద కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆగస్టు 15 వరకు ఈ సౌకర్యం ఉంటుందని లెనోవో ఇండియా కన్స్యూమర్, ఈ-కామర్స్ హెడ్ రాజేష్ థడని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement