బిహార్‌లో మద్యనిషేధం విధిస్తున్నారన్న వార్తతో లిక్కర్ షేర్లు పతనమయ్యాయి.
బిహార్‌లో మద్యనిషేధం విధిస్తున్నారన్న వార్తతో లిక్కర్ షేర్లు పతనమయ్యాయి. యునెటైడ్ స్పిరిట్స్ 4.7 శాతం క్షీణించి రూ. 3,211 వద్దకు తగ్గగా, రాడికో ఖైతాన్ 7 శాతం పతనమై రూ. 114 వద్దకు తగ్గింది. పిన్‌కాన్ స్పిరిట్ 2 శాతం క్షీణించింది. ఈ ట్రెండ్‌కు భిన్నంగా యునెటైడ్ బ్రూవరీస్ మాత్రం స్వల్పంగా పెరిగి రూ. 958 వద్ద ముగిసింది.