సరికొత్తగా మారుతి ఈకో | Maruti Suzuki EecGets Safety Upgrades at a new | Sakshi
Sakshi News home page

సరికొత్తగా మారుతి ఈకో

Published Tue, Apr 2 2019 5:12 PM | Last Updated on Tue, Apr 2 2019 5:12 PM

Maruti Suzuki EecGets Safety Upgrades at a new - Sakshi

దేశీయ కారు మేకర్‌ మారుతి తనపాపులర్‌ మోడల్‌ ఈకో క్యాబ్‌ ఆరును కొత్తగా తీర్చి దిద్దింది.  రానున్న భద్రతా నిబంధనలకనుగుణంగా బేసిక్‌ భద్రతా ఫీచర‍్లతో  సరికొత్తగా లాంచ్‌ చేసింది.  ఈ అప్‌డేటెడ్‌ మోడల్‌  వాహనం ధరను రూ. 3.55 లక్షలుగా (ఎక్స్‌ షో రూం ఢిల్లీ) గతంకంటే రూ.23వేల దర పెంచింది.

1.2 పెట్రోల్‌ ఇంజీన్‌,  సీఎన్‌జీ వేరియంట్లలో  ఈ కారు లభ్యం కానుంది. 73 పవర్‌, 101 గరిష్ట టార్క్‌ ఫీచర్లకు తోడు   డ్రైవర్‌  సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌,   ఫ్రంట్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్లు, స్పీడ్‌ అలర్ట్‌ తదితర ఫీచర్లను అదనంగా జోడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement