
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: వీడియో, ఫోటో, టెక్ట్స్ రూపంలో వార్తలు అందించేవారికి నగదు చెల్లించేలా క్రియేటివ్ క్రూసేడర్ ప్రయివేట్ లిమిటెడ్ ఇన్‌స్టాఫీడ్’ పేరుతో న్యూస్ యాప్‌ను ఆవిష్కరించింది. సంస్థ ఛైర్మన్ రాజ్‌భాటియా ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా ఈ యాప్ ఫేక్ న్యూస్‌ను కూడా నియంత్రిస్తుందని ఆయన వివరించారు. కంటెంట్ అందించడం ద్వారా జర్నలిస్టులు, పౌరులు నగదు పొందవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment