కార్పొరేట్ కలెక్షన్ను ఆవిష్కరించిన మోంటే కార్లో | Monte Carlo Launches Its Corporate Collection | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ కలెక్షన్ను ఆవిష్కరించిన మోంటే కార్లో

Published Fri, Sep 16 2016 1:07 AM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

కార్పొరేట్ కలెక్షన్ను ఆవిష్కరించిన మోంటే కార్లో - Sakshi

కార్పొరేట్ కలెక్షన్ను ఆవిష్కరించిన మోంటే కార్లో

హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘మోంటే కార్లో’ తాజాగా ‘కార్పొరేట్ కలెక్షన్’ను ఆవిష్కరించింది. ఇందులో వివిధ శ్రేణులకు చెందిన స్మార్ట్ ఆఫీస్‌వేర్‌ను అందుబాటులో ఉంచామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్త్రీ, పురుషులకు అనువైన రీతిలో, వారి ఫ్యాషన్లకు అనుగుణంగా ఈ నూతన వస్త్ర శ్రేణిని రూపొందించామని పేర్కొంది. పురుషుల కోసం షర్టులు, ట్రౌజర్లు.. మహిళలకు టాప్స్, టునిక్స్ వంటి  వాటిని అందుబాటులో ఉంచామని తెలి పింది. తాజాగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన వస్త్ర శ్రేణి వినియోగదారులను మరింత ఆకట్టుకుంటుందని మోంటే కార్లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ జైన్ విశ్వాసం వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement